హుస్సేన్ సాగర్ లో రెండో రోజు నిమజ్జన శోభాయాత్ర.. *Telangana | Telugu OneIndia
2022-09-12 2,888 Dailymotion
All arrangements have been made in tank bund for Vinayaka immersion | గంగమ్మ ఒడిని చేరందుకు గణనాధుడు రెండో రోజు ముస్తాబు అయ్యాడు . హుస్సేన్ సాగర్ లో రెండో రోజు కూడా ఏర్పాటు కట్టుదిట్టంగా చేసారు.